BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 24 July 2026, 09:05 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఉచిత ఎముకల ఆరోగ్యాపరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 09:05 PM
43 వీక్షణలు

ఉచిత ఎముకల ఆరోగ్యాపరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి...

అన్నమయ్య జిల్లా,

పుంగనూరు.

లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆరోగ్య రక్షణ కొరకు నిర్వహిస్తున్న  పలు రకాల ఉచిత సేవలలో భాగంగా వైద్య నిపుణులచే Bone Mineral Density (BMD) పరీక్షల శిబిరం 25-07-2026 (శనివారం) ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు సరళ హోమియో హాస్పిటల్, పోలీస్ లైన్ వీధి,పుంగనూరు నందు నిర్వహించడం జరుగుతుందని,ఈ ఉచిత ఎముకల పరీక్ష శిబిరంలో పుంగనూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అందరు పాల్గొని ఉచిత చికిత్సలు వినియోగించుకోవాలని లయన్స్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ శివ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మహేంద్ర రావ్ మరియు లయన్స్ సభ్యులు లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎముకల పరీక్షలకు సాధారణంగా ₹2,500 విలువ చేసే BMD పరీక్షను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని,

ఈ శిబిరంలో పాల్గొని మీ ఎముకల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడంతో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని కోరారు.