BREAKING
విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​
Date of Publish : 07 September 2026, 07:08 pm
Posted by : A. MURALIDHAR

విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
07 Sep, 2026 - 07:08 PM
15 వీక్షణలు

విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజక వర్గం ఎన్ టుడే  న్యూస్.పుంగనూరు రాగనపల్లి రోడ్డు శాంతినగర్ మూడో వీధిలో ఉదయం ఏడు గంటలకే విజిల్ మోగిస్తూ  తిరుగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది. తమకు కేటాయించిన ప్రాంతాలలో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు వీధుల్లో తిరుగుతూ కాలవలను శుభ్రం చేయడంతో పాటు ఇళ్ల వద్దకు వెళ్లి తడి చెత్త -పొడి చెత్తను సేకరించి పారిశుద్ధ్య బండిలో వేస్తున్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా తన విధిని తాను క్రమశిక్షణతో నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరు స్థానికంగా ప్రశంసలు అందుకుంటుంది..