BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 09:04 pm
Posted by : కూనురు మధు

​కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
24 Jul, 2026 - 09:04 PM
70 వీక్షణలు

​​కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ​ 

భారత రాష్ట్ర సమితి  వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు  కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నకిరేకల్ మాజీ శాసనసభ్యులు  చిరుమర్తి లింగయ్య పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, నాయకులు, కార్యకర్తలకు తీపి తినిపించారు. నకిరేకల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చడంలో, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేటీఆర్ వహించిన పాత్ర ప్రశంసనీయమని నాయకులు కొనియాడారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ప్రజాసేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో చిట్యాల మండల స్థాయి నాయకులు, చిట్యాల మున్సిపల్ మాజీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు,  కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.