BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 09:04 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Jul, 2026 - 09:04 PM
55 వీక్షణలు

విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

అన్నమయ్య జిల్లా..

పుంగనూరు...

 విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

మెగా పేటీఎం 4.ఓ సమావేశం జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు ఈరోజు జరిగినది.ఈ కార్యక్రమంలో హెచ్ .ఎం .రుద్రాణి ,తెలుగుదేశం పార్టీ నాయకుడు సి.వి.రెడ్డి శ్రీకాంత్ మొదలియార్,శమీ పతియాదవ్ ,మరియు స్కూల్ కమిటీ సభ్యులు శ్రీవాణి ,అమరావతి సురేష్ ,గంగుల చారి ,మఠం బాబు మరియు విద్యార్థినిలు ,వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు .

          ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ కార్డులు ,మరియు వారి యొక్క విద్యా ప్రగతి తల్లిదండ్రులకు వివరించడం జరిగినది .మరియు పేరెంట్స్ కి ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది.

మరియు విద్యార్థులతో డ్రగ్స్ వద్దు అన్న నినాదం చేపించడం జరిగినది.