BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 25 April 2026, 06:35 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
25 Apr, 2026 - 06:35 PM
137 వీక్షణలు

జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ని కోరిన జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...

 పార్టీ యూరప్ కోర్ టీమ్ మరియు పుంగనూరు సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ శనివారం మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలవడం జరిగింది. రాయల్ కుమార్ కలెక్టర్ కు పుంగనూరు పట్టణం లో గల సమస్యలగురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ స్టంక్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని,పుంగనూరు టౌన్ లో బస్ షెల్టర్ నిర్మాణం గురించి ఎన్.ఎస్ పేట లో గల వాకింగ్ ట్రాక్ పునరుద్దరణ ( CC కెమెరా, నైట్ పోలీస్ విజిలెన్స్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగింది.మరియు చిన్న పిల్లల ఆడుకోవడానికి అట స్థలము కూడ ఏర్పటూ చేయాలాని కోరడం జరిగింది. దీనితో పాటుగా పుంగనూరు టౌన్ లో గల స్క్రాప్ డంపింగ్ యార్డ్ ని తొలగించాలని కోరడం జరిగింది.ఈ విషయం పై స్పందించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ వారి ముందే సీసీ మరియు అనుబందిత అధికారులతో మాట్లాడటం జరిగింది .వేసవి దృష్ట్యా ప్రయాణికులకు వెంటనే బస్ షెల్టర్స్ ఏర్పాటు కోసం చర్య తీసుకుంటామని తెలిపారు.మిగిలిన సమస్యలపై త్వరగా దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయల్ కుమార్ మరియు జనసేన నాయకులు అన్నమల విశ్వనాథ, నానాబాల ఉదయ్, జయకుమార్ (కాలు) తదితరులు పాల్గొన్నారు