BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 25 April 2026, 05:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 05:58 PM
162 వీక్షణలు

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత

విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఉచిత విద్య అందిస్తామని ప్రకటించిన కవిత.

వైద్యం: ఏ రోగం అయినా, ఏ ఆస్పత్రి అయినా ఉచిత వైద్యం అందించమని హామీ ఇచ్చారు.

వ్యవసాయం: "రైతే రాజు" నినాదాన్ని నిజం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన కవిత.

ఉపాధి: యువతకు రూ.2 లక్షల నుండి రూ.20 కోట్ల వరకు రుణాలు, మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు, అలాగే ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇచ్చే సంకల్పం వ్యక్తం చేశారు.

సామాజిక న్యాయం: సమాజంలో సమానత్వం సాధించేందుకు కవిత మేము కట్టుబడి ఉంటామని చెప్పారు.

ఇది కవిత గారు ప్రకటించిన ప్రధాన హామీలు. వీటితో తమ పరిపాలనలో ముఖ్యంగా ఎలాంటి మార్పులు తీసుకురావాలని ఆమె సంకల్పించారో చూపిస్తుంది.