BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 24 July 2026, 09:02 pm
Posted by : కూనురు మధు

వేముల వీరేశంకు మంత్రి హోదా దక్కడం ప్రజాసేవకు లభించిన గుర్తింపు : సంజయ్ దాస్ గౌడ్

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
24 Jul, 2026 - 09:02 PM
52 వీక్షణలు

వేముల వీరేశంకు మంత్రి హోదా దక్కడం ప్రజాసేవకు లభించిన గుర్తింపు : సంజయ్ దాస్ గౌడ్

రాష్ట్ర మంత్రి హోదా పొందిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను శుక్రవారం తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఆయనను కలసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వేముల వీరేశంకు రాష్ట్ర మంత్రి హోదా లభించడం ఆయన ప్రజాసేవకు, రాజకీయ అనుభవానికి దక్కిన తగిన గుర్తింపని కొనియాడారు. ఉద్యమకారుల ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రజాసేవలో మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వీరేశం నాయకత్వంలో నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ​ఈ కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులు జోగు లింగస్వామి, కొసనం అశోక్, బత్తుల నాగరాజు గౌడ్, జోగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..