BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 08:02 pm
Posted by : KOLA MAHESH

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 08:02 PM
11 వీక్షణలు

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం: ఏడీఈ కె. శ్రీకాంత్

రామన్నపేట, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ ఏడీఈ కె. శ్రీకాంత్ తెలిపారు.

విద్యుత్ వినియోగదారుల దినోత్సవం

మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

విద్యుత్ పొదుపుపై సూచనలు

రైతులు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన పంపుసెట్లు, కెపాసిటర్లను వినియోగించాలని సూచించారు. వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో ఏఈలు ఎం. కోటేశ్వరరావు, జె. నరసింహ, ఏఏవో డి. మోతీరాం, సిబ్బంది ఎం. నటరాజ్, కె. శ్రీనివాస్ రెడ్డి, కె. శ్రీనివాస్, కె. స్వాతి, ఎం.డి. అస్లాం తదితరులు పాల్గొన్నారు.