BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 10:05 pm
Posted by : కూనురు మధు

ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి: టీపీసీసీ లీగల్ సెల్ డిమాండ్

తెలంగాణ
/ నల్గొండ
28 Sep, 2026 - 10:05 PM
10 వీక్షణలు

NTODAY NEWS : నల్గొండ

 నల్గొండ జిల్లా కోర్టు ఆవరణలో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. టీపీసీసీ లీగల్ సెల్ ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కో-కన్వీనర్ శేపూరి మధుసూదన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్‌పై నిరసన వ్యక్తం చేస్తూ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఆయనను పదవి నుంచి వెంటనే తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ నాయకులు జీపీ నాంపల్లి నర్సింహ, నాంపల్లి భాగ్య, ఎండీ అప్రోజ్ ఖాన్, జీ. గోవర్ధన్ చారి, కే. శంకరయ్య, తండు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.