BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 01:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా ఎస్తేరు రాణి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 01:41 PM
33 వీక్షణలు

పార్టీ అధికారిక మాండేట్ అందజేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయనున్న కంభం ఎస్తేరు రాణికి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పార్టీ అధికారిక మాండేట్‌ను అందజేశారు. బుధవారం సాయంత్రం చింతలపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి మండల టీడీపీ అధ్యక్షుడు చింతం విష్ణుమూర్తి, మండల ఉపాధ్యక్షుడు గుంటుపల్లి తిరుపతిరావు, సీనియర్ నాయకుడు సురనేని గోపీనాథ్, పట్టణ నాయకుడు అట్లూరి శ్రీనివాసరావు, రైతు నాయకుడు గుత్తా వెంకటేశ్వరరావు, టెలికం సలహా మండలి సభ్యుడు సతీష్, జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకురాలు అల్లంశెట్టి రాజ్యలక్ష్మి తదితరుల సమక్షంలో ఎస్తేరు రాణి దంపతులకు ఎమ్మెల్యే మాండేట్ అందజేశారు. అనంతరం ఎస్తేరు రాణికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.