BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:46 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలో వరి సాగు పెరిగినా రైతులకు నష్టాలే: జయప్రకాశ్ నారాయణ్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Oct, 2026 - 09:46 PM
15 వీక్షణలు

ప్రత్యామ్నాయ పంటలను రాయితీలతో ప్రోత్సహించాలి
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అవసరం

హనుమకొండ | ఎన్ టుడే న్యూస్‌: తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరిగినప్పటికీ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. వ్యవసాయంలో పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

హనుమకొండలో మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో 78 లక్షల టన్నులుగా ఉన్న వరి దిగుబడి ప్రస్తుతం 81 లక్షల టన్నులకు చేరిందని తెలిపారు. తెలంగాణలో ఇదే కాలంలో 44 లక్షల టన్నుల నుంచి 1.74 కోట్ల టన్నులకు పెరిగిందని వివరించారు.

వరి సాగు విస్తీర్ణం, దిగుబడి పెరుగుతున్నప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనం కలగడం లేదని జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. రైతులు ఇతర పంటల వైపు మళ్లేలా ప్రభుత్వం రాయితీలు అందించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.