BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కూటమి శ్రేణుల విస్తృత ప్రచారం.. భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Oct, 2026 - 10:33 PM
43 వీక్షణలు

 కూటమి శ్రేణుల విస్తృత ప్రచారం.. భారీ మెజార్టీ లక్ష్యంగా ముందుకు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చిత్తపూరు ఎంపీటీసీ అభ్యర్థి చల్లగుల్ల పద్మావతి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి శ్రేణులు ఉమ్మడిగా ఇంటింటికీ తిరుగుతూ పద్మావతికి మద్దతు ఇవ్వాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన వీధులు, వివిధ ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన శ్రేణులు సమన్వయంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తుండటంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కూటమి నాయకులు తెలిపారు.