BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:23 pm
Posted by : KETHAVATH NITHIN

నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ తెలంగాణ / తెలంగాణ / తెలంగాణ
Reporter
Kethavath Nithin NARSINGI MANDAL
26 Oct, 2026 - 10:23 PM
15 వీక్షణలు

రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతుల ఏర్పాటు

నార్సింగి | ఎన్ టుడే న్యూస్‌: నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసిన అనంతరం కేంద్రాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

వడ్ల విక్రయానికి వచ్చే రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సి. సృజన, వ్యవసాయ శాఖ ఏఈఓ, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.