BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 06:20 am
Posted by : K MAHESH

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 06:20 AM
39 వీక్షణలు

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

ఈ నెల 13 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేదు

తెలంగాణ: 2027 ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాలల ప్రిన్సిపాళ్ల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

ఈ నెల 13వ తేదీ వరకు విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా తమ కళాశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. గడువు దాటిన అనంతరం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఆలస్య రుసుమును ఈ నెల 21వ తేదీలోగా బోర్డు ఖాతాలో జమ చేయాలని కళాశాలల యాజమాన్యాలకు సూచించింది.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.