BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 04:51 pm
Posted by : K MAHESH

శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 04:51 PM
21 వీక్షణలు

నూతనకల్లు: మండల కేంద్రంలోని శ్రీ శంబులింగేశ్వర ఆలయంలో నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యులను బుధవారం ఘనంగా సన్మానించారు. తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట మల్లారెడ్డి నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆలయ నూతన కమిటీ వివరాలను వెల్లడించారు. ఆలయ చైర్మన్‌గా పగిళ్ల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జక్కుల ఉపలయ్య, మొగుళ్ల వెంకన్న, యండ్లపల్లి వెంకన్న, దికొండ కరుణాకర్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బద్దం వెంకట్ రెడ్డి, కోశాధికారిగా సబాది అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

కార్యదర్శులుగా బండి చంద్రయ్య, వీరుమల్ల హుస్సేన్, వాల్దాసు ఇస్తారీ ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పగిళ్ల అశోక్ రెడ్డి, భూతం శంకర్, పూజల కోటయ్య నియమితులయ్యారు.

ఈ కార్యక్రమంలో చురకంటి చంద్రారెడ్డి, బోడుపల్లి అంజయ్య, కాటేపల్లి దేవకుమార్, మేడిపల్లి శ్రీనివాస్, ఇమ్మారెడ్డి మల్లారెడ్డి, మహేశ్వరం వెంకటయ్య, బూరెడ్డి సంజీవరెడ్డి, బండారి లింగారెడ్డి, దేవిరెడ్డి నర్సిరెడ్డి, ఉప్పుల రాజలింగం, బండపల్లి సాగర్, మద్దెల సురేందర్, జటంగి గణేష్, బతిని లింగయ్య, బండపల్లి చంద్రు, వార్డు సభ్యుడు నెల్లుట్ల మహేష్, కొల్లు జనార్ధన్ రెడ్డి, ఇమ్మారెడ్డి లింగారెడ్డి, ఇమ్మారెడ్డి మహేష్, కందుకూరి శ్రీకాంత్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.