BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 01:34 pm
Posted by : K MAHESH

చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు..

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 01:34 PM
125 వీక్షణలు

ప్రత్యేక చొరవ చూపిన నాయకులకు గ్రామస్తుల కృతజ్ఞతలు

సంస్థాన్ నారాయణపురం: మండలంలోని చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు కావడంతో గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. గ్రామంలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా వాటర్ ప్లాంట్ మంజూరుకు ప్రత్యేక చొరవ తీసుకుని, నిరంతరం కృషి చేసిన మాజీ ఎంపీపీ సూరపల్లి రఘుపతి, గ్రామ సర్పంచ్ రామ నర్సయ్యకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి, వాటర్ ప్లాంట్ మంజూరుకు కృషి చేయడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే గ్రామ ప్రజలకు తాగునీటి విషయంలో మరింత వెసులుబాటు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామ అభివృద్ధి, ప్రజల అవసరాల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిన మాజీ ఎంపీపీ సూరపల్లి రఘుపతి, సర్పంచ్ రామ నర్సయ్యకు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. అలాగే గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.