BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 04:48 pm
Posted by : K MAHESH

యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 04:48 PM
19 వీక్షణలు

తుంగతుర్తి నియోజకవర్గం, నవంబర్ 11: నూతనకల్ మండలం యడవల్లి గ్రామంలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కట్ట మల్లారెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థుల సమక్షంలో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

గ్రామస్థులకు అవసరమైన పరిపాలనా సేవలు అందించేందుకు వీఏఓ భవనం ఉపయోగపడనుంది. గ్రామస్థాయిలో సంబంధిత సేవలకు అవసరమైన వసతులు కల్పించడంలో ఈ భవన నిర్మాణం కీలకంగా నిలవనుంది.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జటంగి సరిత కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రసాద్ రావు, ఉపసర్పంచ్ భూలక్ష్మి, భవన నిర్మాణానికి స్థలం దాత ఎలిమినేటి ప్రభాకర్ అండ్ సన్స్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఎలిమినేటి కృష్ణ ప్రశాంత్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బయ్య గంగయ్య, మండల కాంగ్రెస్ నాయకుడు కారింగుల రవి పాల్గొన్నారు.

అలాగే వార్డు సభ్యులు బొడ్డు మాధవి, బంటు అశ్విని, ఎర్పుల వెంకన్న, కట్ట లక్ష్మి, గందమళ్ళ రమణ, గాజుల అశోక్, గాజుల దేవమ్మతో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు బంటు లింగయ్య, బంటు మాల్సూర్, బొడ్డు మహేష్, బయ్య మహేష్, మన్నెం రమేష్, వీబీకే గాజుల సుమలత, బంటు మంగమ్మ, నెల్లుట్ల పద్మ, నెల్లుట్ల సుమీల తదితరులు పాల్గొన్నారు.