BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 08:09 pm
Posted by : NAGARAJU GADE

సంతకవిటి మండలంలో కూటమి అభ్యర్థుల విస్తృత ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
03 Nov, 2026 - 08:09 PM
7 వీక్షణలు

ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన కొల్ల అప్పలనాయుడు

సంతకవిటి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

విజయమే లక్ష్యంగా సంతకవిటి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో అభ్యర్థులు, పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను మద్దతు కోరుతున్నారు.

అభ్యర్థుల విజయానికి ప్రచారం

కూటమి ఎంపీపీ అభ్యర్థి కొల్ల యశస్సు, జడ్పీటీసీ అభ్యర్థి వల్లూరు సంగీతతో పాటు మండలంలోని ఎంపీటీసీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంతకవిటి మండలంలోని కృష్ణవలస, శ్రీహరినాయుడుపేట ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో ఆయన పర్యటించి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

ప్రచారంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో సంతకవిటి మండల టీడీపీ అధ్యక్షుడు గట్టి భాను, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లూరు గణేష్, మండల పీఏసీఎస్ చైర్మన్ చెలికాన మహేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.