BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 02 October 2026, 12:18 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బయ్యారంలో నకిలీ ధ్రువీకరణ పత్రాల వ్యవహారం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Oct, 2026 - 12:18 PM
50 వీక్షణలు

బయ్యారం: జిల్లాలోని బయ్యారంలో నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎంపీవో కార్యాలయానికి చెందిన డేటా సోర్సింగ్ ఉద్యోగి, మీసేవ కేంద్ర నిర్వాహకుడు, మరో ఇద్దరు కలిసి నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి వద్ద నుంచి 275 నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, 19 మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.

ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాలను బీమా క్లెయిమ్‌ల కోసం వినియోగించి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఎక్కడెక్కడ ఉపయోగించారు? అనే అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టైన నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.