ఇంకొల్లులో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
/
బాపట్ల
ఇంకొల్లు: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం (అక్టోబర్ 11) ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.
ఈ శిబిరం ద్వారా ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.