BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 23 May 2026, 08:49 pm
Posted by : యామనూరి మల్లికార్జున

గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహణ.... సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
23 May, 2026 - 08:49 PM
157 వీక్షణలు

నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహణ:-సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి 

నంద్యాల జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు మరియు మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం జావళి IPS గారి సూచనలతో గడివేముల సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు సమస్యాత్మక గ్రామమైన పెసరవాయి నందు తన సిబ్బందితో కలిసి "ఆపరేషన్ వజ్రప్రహార్" నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా అనుమానితులు మరియు నేరచరిత్ర గల వారి ఇల్లు పరిసర ప్రాంతాలు తనిఖీ చేయడం జరిగింది.అనంతరం అదే గ్రామంలో ఉన్న ఫ్యాక్షన్ పికెట్ ను తనిఖీ  చేయడం జరిగింది.

ఈ తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేని మోటారుసైకిళ్లను స్వాధీనం  చేసుకోవడంతో పాటు,  అనుమానిత బెల్ట్ షాప్ లు ఇళ్లను కూడా తనిఖీ  చేయడం జరిగింది. 

అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి మహిళలు మరియు పిల్లలపై నేరాలు, ఆస్తి నేరాలు, రహదారి భద్రత/ట్రాఫిక్ నియమ నిబంధనలు, బాల్య వివాహాలు,  సైబర్ క్రైమ్ మోసాలు,  మాదకద్రవ్యాల నిర్మూలన, ఫ్యాక్షన్ మరియు రాజకీయ సంబంధిత సమస్యలు, శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యత ప్రయోజనాలు, సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత మొదలైన అంశాలపై బహిరంగ సభలు నిర్వహించి అవగాహన కల్పించాము. 


గడివేముల పోలీస్ స్టేషన్. నంద్యాల

​