BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 06:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెం లో సేవా సంకల్ప్ అభియాన్ అంగన్వాడి ఉత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 06:42 PM
11 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం)

 గంపలగూడెం మండలం బిజెపి అధ్యక్షురాలు  వనమా సత్యవాణి  అధ్యక్షతన గంపలగూడెం వన్ సెంటర్ యందు ఎస్సీ బీసీ కాలనీ లో ఉన్న అంగన్వాడి సెంటర్లో సేవా సంకల్ప్ అభియాన్ అంగన్వాడి ఉత్సవం మంగళవారం జరిగింది.

 ప్రధాని నరేంద్ర మోదీ  25 ఏళ్ల ప్రజా సుపరిపాలన సందర్భముగా సెప్టెంబర్ 17 నుండి నెల రోజులు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా అంగన్వాడీ కేంద్రం లు కలిపి కన్వీనర్ వనమా పద్మావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు

 ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త కస్తూరి ధనలక్ష్మి, అంగన్వాడి సహాయకురాలు గొల్లమందల హేమలత ను ఘనంగా సన్మానించారు.

  ఈ సందర్భంగా జరిగిన సభలో వనమా సత్యవాణి మాట్లాడుతూ ఈ అంగన్వాడి కేంద్రాలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు మరవలేనివని వివరించారు.  చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు  సంక్షేమం కోసం మోదీ 

 అందిస్తున్న సహాయం గురించి వివరించారు  ముఖ్య అతిథి జిల్లా కార్యవర్గ సభ్యులు కొనపర్తి నాగ గోపాల కృష్ణ , జిల్లా మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు వనమా సుజాత , పట్టణ బిజెపి అధ్యక్షులు కొదుమూరూ  సూర్య ప్రకాష్( బుజ్జి)  తదితరులు పాల్గొన్నారు.