BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 27 August 2026, 07:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు జిల్లా లాలాపేటలో మహిళల భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 07:36 PM
60 వీక్షణలు

గుంటూరు జిల్లా లాలాపేటలో మహిళల భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చలమయ్య కళాశాలలో మహిళలపై నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

మహిళల భద్రత, మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణ, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లాలాపేట ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు, మహిళలు ఎదుర్కొనే వేధింపులు, సైబర్ నేరాలు, ఇతర సమస్యలపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

మహిళల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని లాలాపేట ఎస్సై తెలిపారు. మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పోలీసుల సహాయం పొందాలని సూచించారు.