BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 04 July 2026, 07:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 07:55 PM
107 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా - విస్సన్నపేట.విస్సన్నపేటలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో రంగా-రాధ మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, వంగవీటి మోహన రంగా ప్రజల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని, ఆయన నిజాయితీకి, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయన ఈ రోజున బ్రతికి ఉండి ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో మరో ప్రత్యేకమైన మార్పు వచ్చేదని అభిప్రాయపడ్డారు.

జయంతి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, పెద్ద సంఖ్యలో ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో రంగా అభిమానులు, మిత్రమండలి సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.