BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 04 July 2026, 07:56 pm
Posted by : కూనురు మధు

ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి : సీపీఎం నాయకుల నివాళులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వెలిమినేడు
04 Jul, 2026 - 07:56 PM
105 వీక్షణలు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని శనివారం వెలిమినేడు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య చిత్రపటానికి సీపీఎం మండల నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా జోహార్లు అర్పించారు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం, భూమి కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు అరూరి శ్రీను, నెలికంటి నర్సింహా, పంది నరేష్‌లతో పాటు పార్టీ ప్రముఖ నాయకులు అరూరి శంభయ్య, నాతి కిరణ్, అరూరి ప్రణీత్, మామిడి రాములు, బొంతల ఉపేందర్ రెడ్డి, సాయికిరణ్, బిక్షమయ్య తదితరులు పాల్గొని అమరవీరుడు దొడ్డి కొమురయ్యకు నివాళులు అర్పించారు.