BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 06:19 am
Posted by : K MAHESH

కొత్తగా మంజూరైన చేనేత పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 06:19 AM
22 వీక్షణలు

కొత్తగా మంజూరైన చేనేత పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

ఈ నెల 18 వరకు పంపిణీ.. అధికారులకు ఆదేశాలు

తెలంగాణ: కొత్తగా మంజూరైన చేనేత పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేపటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది.

ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లకు సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసేందుకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

దీంతో కొత్తగా పెన్షన్లు మంజూరైన చేనేత కార్మికులకు త్వరలోనే ఆర్థిక భరోసా లభించనుంది.