BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 23 August 2026, 05:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హాథ్రస్‌లో దారుణం.. 16 ఏళ్ల మనవరాలిపై 70 ఏళ్ల తాత అఘాయిత్యం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:31 PM
68 వీక్షణలు

హాథ్రస్‌లో దారుణం.. 16 ఏళ్ల మనవరాలిపై 70 ఏళ్ల తాత అఘాయిత్యం

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల మనవరాలిపై 70 ఏళ్ల తాత లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో బాలిక గర్భం దాల్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.

బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన తాత మూడు నెలల పాటు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ప్రస్తుతం రెండున్నర నెలల గర్భంతో ఉన్నానని బాలిక తెలిపింది.

తండ్రి పనికి వెళ్లిన సమయంలో తాత తనపై అఘాయిత్యానికి పాల్పడేవాడని బాలిక ఆరోపించింది. కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షల్లో గర్భం విషయం బయటపడింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలికలపై జరిగే నేరాలను అరికట్టేందుకు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.