BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 12:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జడ్జి అనుకొని ఒవైసీకి గౌరవ వందనం.. పోలీసుల పొరపాటుతో సహారన్‌పూర్‌లో ఆసక్తికర ఘటన!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 12:52 PM
54 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికేందుకు పోలీసులు సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. అయితే న్యాయమూర్తి రాకముందే అక్కడికి చేరుకున్న ఒవైసీని చూసిన పోలీసులు ఆయనే న్యాయమూర్తి అని పొరబడ్డారు. దీంతో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి తర్వాత అసలు విషయం తెలియడంతో పోలీసుల పొరపాటు వెలుగులోకి వచ్చింది. అసదుద్దీన్ ఒవైసీ అక్కడికి ఎందుకు వచ్చారు, పోలీసులు ఆయనను న్యాయమూర్తిగా ఎందుకు భావించారు అనే అంశాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.