BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:59 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పంజాబ్ నేషనల్ బ్యాంకులో 4,847 ఉద్యోగాలు.. 2027–28 నియామకాలకు ఆమోదం

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
21 Nov, 2026 - 02:59 PM
16 వీక్షణలు

PO/MT, క్లరికల్‌తో పాటు LBO, టెక్నికల్ విభాగాల్లో పోస్టులు

న్యూఢిల్లీ: ఉద్యోగార్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శుభవార్త అందించింది. 2027–28 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 4,847 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు బ్యాంకు ఆమోదం తెలిపింది.

పోస్టుల వివరాలు:

  • PO / Management Trainees: 1,046

  • క్లరికల్ పోస్టులు: 2,906

  • Local Bank Officers (LBO): 750

  • టెక్నికల్ విభాగం: 145

  • మొత్తం: 4,847 పోస్టులు

ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానంపై అధికారిక నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. నియామక ప్రక్రియకు సంబంధించి IBPS విధానం ఉంటుందనే సమాచారం ఉన్నప్పటికీ, అభ్యర్థులు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.