BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 11:53 am
Posted by : SEETHA KIRAN KUMAR

వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ కస్టమర్ల సమాచారం లీక్

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
20 Nov, 2026 - 11:53 AM
16 వీక్షణలు

థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై సైబర్ దాడులు.. ఈమెయిల్స్, చిరునామాలు చోరీ

ఎన్ టుడే న్యూస్:

ప్రముఖ ఆర్థిక సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్‌కు సంబంధించిన కస్టమర్ల సమాచారం సైబర్ దాడుల కారణంగా లీక్ అయినట్లు వెల్లడైంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తమ థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై సైబర్ దాడి జరిగినట్లు వీసా సంస్థ తెలిపింది.

మాస్టర్‌కార్డ్ కస్టమర్లకు సంబంధించిన ఈమెయిల్ చిరునామాలు, ఇతర చిరునామా వివరాలు లీక్ అయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఘటనతో ప్రభావితమైన వినియోగదారులకు అవసరమైన సహాయం అందిస్తామని పేర్కొంది.

మరోవైపు, తమ సర్వీస్ వెండార్‌పై హ్యాకర్లు సైబర్ దాడి చేసి డేటాను చోరీ చేసినట్లు జేపీ మోర్గాన్ వెల్లడించింది. ప్రముఖ ఆర్థిక సంస్థల సేవలకు అనుబంధంగా పనిచేసే థర్డ్ పార్టీ సంస్థలపై సైబర్ దాడులు జరగడం డేటా భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.