BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 01:25 pm
Posted by : K MAHESH

కుప్పకూలిన బంగారం ధరలు.. 10 గ్రాములపై రూ.5,120 తగ్గిన పసిడి

జాతీయం జాతీయం
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 01:25 PM
20 వీక్షణలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చేలా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ.5,120 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.4,700 తగ్గింది. వెండి ధర కూడా గణనీయంగా తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.

తాజా బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

  • 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,25,570

  • 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,15,100

వెండి ధర:

  • కిలో వెండి: రూ.1,75,000

వెండి ధర కిలోపై రూ.5,000 తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1.75 లక్షలకు చేరింది. ఒకే రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడంతో ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వారిలో ఆసక్తి నెలకొంది.

అయితే నగల దుకాణాల్లో కొనుగోలు చేసే సమయంలో పైన పేర్కొన్న ధరలకు అదనంగా మజూరీ, జీఎస్టీ తదితర ఛార్జీలు వర్తిస్తాయి. స్థానిక దుకాణాలను బట్టి తుది ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.