BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 23 August 2026, 06:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్: 14 దేశాలకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షుల నియామకం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:47 PM
55 వీక్షణలు

హైదరాబాద్: 14 దేశాలకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షుల నియామకం

విదేశాల్లో పార్టీ బలోపేతానికి కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం

హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిని కూడా నియమించారు.

వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను ఏకం చేస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని నూతనంగా నియమితులైన అధ్యక్షులకు సూచించారు. వారి నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.

విదేశాలకు నియమించిన పార్టీ అధ్యక్షులు:

ఆస్ట్రేలియా — కిషోర్ కత్తి

యూకే — సుమన్ రావు బాల్మూరి

కెనడా — వెంకట్రామణ్ మెట్టుపల్లి

ఇటలీ — తానింకి కిషోర్ యాదవ్

మాల్టా — పింటూ ఘోష్

పోర్చుగల్ — ప్రకాష్ పొన్నకంటి

యూఏఈ — శేఖర్ గౌడ్ ఆరె

కువైట్ — మార్క ప్రమోద్ గౌడ్

జింబాబ్వే — బెమ్మడి మహేందర్ రెడ్డి

ఖతార్ — శేఖర్ చిలువూరి

ఫిన్లాండ్ — సందీప్ రెడ్డి ఇరెడ్డి

నార్వే — ప్రసాద్ రావు బిక్కినేని

సౌదీ అరేబియా — మొజ్జం అలీ ఇఫ్తేకర్

ఐర్లాండ్ — జయంత్ రెడ్డి మెట్టు

మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ నియామకం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ పార్టీ విస్తరణకు కృషి చేయాలని కొత్తగా నియమితులైన అధ్యక్షులను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు.