BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 02:54 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

🇮🇳 భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు!

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
26 Nov, 2026 - 02:54 PM
27 వీక్షణలు

భారత ప్రజాస్వామ్యానికి పునాది… ప్రతి పౌరుడి హక్కులకు రక్షణ కవచం… సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అనే మహోన్నత ఆశయాలకు ప్రతిరూపం మన భారత రాజ్యాంగం.

1949 నవంబర్ 26న ఆమోదం పొందిన భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తోంది.

రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిద్దాం. మన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా గుర్తించి, వాటిని ఆచరిద్దాం.

రాజ్యాంగమే మన బలం… ప్రజాస్వామ్యమే మన గర్వం!

🇮🇳 అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు!