BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:26 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

లక్షెట్టిపేట ఎస్‌ఐ గోపతి సురేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
26 Sep, 2026 - 07:26 PM
98 వీక్షణలు

లక్షెట్టిపేట మండలంలోని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న లక్షెట్టిపేట ఎస్‌ఐ గోపతి సురేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సేవలందిస్తున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.

ఈ జన్మదిన సందర్భంగా ఎస్‌ఐ గోపతి సురేష్‌కు ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖసంతోషాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని కోరుకుంటున్నాం.

హ్యాపీ బర్త్‌డే టు యూ సర్! 

మీ సేవా ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.

గంగుల రాజ్ కుమార్
లక్షెట్టిపేట మండల రిపోర్టర్
NTODAY NEWS