BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 29 September 2026, 07:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రగడవరంలో హైస్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 07:59 PM
9 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాలలో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థుల తల్లిదండ్రుల ఓట్ల ఆధారంగా ఎన్నికలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు డి. సంపూర్ణ తెలిపారు.

ఎన్నికల్లో చైర్మన్‌గా సేవా రాములు, వైస్ చైర్మన్‌గా కొప్పుల బేబీ ఎన్నికైనట్లు ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ప్రధానోపాధ్యాయులు తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు చేపట్టే అన్ని కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన చైర్మన్ సేవా రాములు, వైస్ చైర్మన్ కొప్పుల బేబీతో పాటు కమిటీ సభ్యులను ప్రధానోపాధ్యాయులు డి. సంపూర్ణ, ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించి అభినందించారు.