BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 11:20 pm
Posted by : SANTHOSH KUMAR KOLLAPU

తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
23 Sep, 2026 - 11:20 PM
11 వీక్షణలు

తూర్పు గోదావరి, సెప్టెంబర్ 23: తుఫాను ప్రభావం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం, భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 24, గురువారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు పరిహార సెలవు (Compensatory Holiday) ప్రకటించారు.

ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారులు (MEOలు), పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HMలు) ఈ సమాచారాన్ని తమ పరిధిలోని పాఠశాలలకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం విద్యార్థులను పాఠశాలలకు రప్పించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని DEO స్పష్టం చేశారు.