BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 09:58 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

వర్షాలకు ఇల్లు శిథిలం.. బాధితురాలికి మండల టీడీపీ అధ్యక్షులు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
26 Sep, 2026 - 09:58 AM
12 వీక్షణలు

భారీ వర్షాలకు నివాస గృహం శిథిలావస్థ.. బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

తాడిపూడి: మండలంలోని తాడిపూడి గ్రామ ఎస్సీ పేటలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఓ నివాస గృహం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో బాధిత కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ విషయం తెలుసుకున్న మండల టీడీపీ అధ్యక్షుడు కూసంపూడి రామకృష్ణరాజు (బాబు) వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి, బాధితురాలికి తక్షణ ఉపశమనంగా రూ.5,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని పార్టీ నాయకులు తెలిపారు. బాధిత కుటుంబ పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి, నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తాడిపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు కూసంపూడి రమేష్ రాజు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.