BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 09:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు? ‘ఆర్నబ్’ పేరును సూచించిన బంగ్లాదేశ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Oct, 2026 - 09:44 PM
10 వీక్షణలు
  • ‘ఆర్నబ్’ పేరును సూచించిన బంగ్లాదేశ్

ఎన్ టుడే న్యూస్‌: ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడే తుఫాన్లకు పేర్లను ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (ESCAP) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ నిర్ణయిస్తుంది.

ఈ ప్రాంతంలోని 13 దేశాలు ముందుగానే తుఫాన్ల పేర్లను సూచిస్తాయి. ఒక్కో దేశం 13 పేర్ల చొప్పున మొత్తం 169 పేర్లను అందిస్తుంది. ఈ పేర్లను నిర్ణీత క్రమంలో తుఫాన్లకు కేటాయిస్తారు.

ప్రస్తుతం చర్చలో ఉన్న ‘ఆర్నబ్’ పేరును బంగ్లాదేశ్ సూచించింది. తుఫాన్లకు ముందుగానే పేర్లు నిర్ణయించడం వల్ల వాతావరణ హెచ్చరికలు జారీ చేసేటప్పుడు, ప్రజలకు సమాచారం అందించేటప్పుడు గందరగోళం తగ్గుతుంది.