BREAKING
thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల
Date of Publish : 23 September 2026, 09:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

MMAలో భారత్‌కు తొలి పతకం.. చరిత్ర సృష్టించిన సుచికా తరియాల్

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 09:49 AM
10 వీక్షణలు

ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ (MMA) 60 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుచికా తరియాల్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడల MMA విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా ఆమె నిలిచారు.

సెమీఫైనల్ పోరులో సుచికా తరియాల్, ఆమె ప్రత్యర్థి మధ్య పోరు డ్రాగా ముగిసింది. అయితే నిబంధనల ప్రకారం ప్రత్యర్థి కంటే సుచికా 700 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెను ఫైనల్‌కు అర్హురాలిగా ప్రకటించలేదు. దీంతో కాంస్య పతకంతోనే పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

చిన్ననాటి చేదు అనుభవాల నేపథ్యంలో మార్షల్ ఆర్ట్స్‌ వైపు అడుగుపెట్టిన సుచికా.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి దేశానికి చారిత్రాత్మక పతకాన్ని అందించారు. ఆమె విజయంతో భారత MMA క్రీడాకారుల్లో కొత్త ఆశలు చిగురించాయి.