BREAKING
thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● ఈ నెల 26న ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి thumb ● శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు thumb ● 25వ వార్డులో 15 మంది నిరుపేదలకు పింఛన్ పత్రాల పంపిణీ thumb ● ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అర్చరీ కోచ్ మద్దుల మురళి thumb ● కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి
Test 4
Date of Publish : 10 October 2026, 01:14 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం రాజకీయాల్లో జోరు..

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
10 Oct, 2026 - 01:14 PM
239 వీక్షణలు

జడ్పీ స్థానంపై టీడీపీ, వైసీపీ కసరత్తు!

మార్కాపురం: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మార్కాపురం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నూతన జడ్పీ స్థానాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

టీడీపీ తరఫున మాజీ జడ్పీటీసీ కందుల రామిరెడ్డి, వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

తమకు అనుకూలమైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆయా పార్టీల నాయకులు అధిష్ఠానం దృష్టికి పేర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అయితే అభ్యర్థుల ఎంపికపై పార్టీలు అధికారికంగా ప్రకటించే వరకు ఈ పేర్లపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.