BREAKING
thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి
Date of Publish : 06 October 2026, 09:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉర్సు ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Oct, 2026 - 09:24 PM
5 వీక్షణలు

కడప, అక్టోబరు 6: కడప అమీన్‌పీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దర్గా పెద్దలు ఆహ్వానించారు. దర్గా పీఠాధిపతి కేఎస్‌ఎస్‌ అరీఫుల్లా హుస్సేనీ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసి ఉత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు.

ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ఉర్సు ఉత్సవాలకు హాజరై కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దర్గా మేనేజర్‌ ఎండీ అలీఖాన్‌, సయ్యద్‌ గౌస్‌, అమీర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.