BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 08:53 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలకు ఆహ్వానం

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
26 Sep, 2026 - 08:53 PM
49 వీక్షణలు
  • సెప్టెంబర్ 27న లక్షెట్టిపేట పాత బస్టాండ్ సర్కిల్‌లో కార్యక్రమం

లక్షెట్టిపేట: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 27, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు లక్షెట్టిపేట పాత బస్టాండ్ సర్కిల్‌లో జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు మండల, పట్టణ పద్మశాలి సంఘం కార్యవర్గం తెలిపింది.

ఈ కార్యక్రమానికి లక్షెట్టిపేట మండలం, పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన పద్మశాలి కుల సంఘాల నాయకులు, సభ్యులు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

పద్మశాలీల ఐక్యతను చాటేలా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తమ కుటుంబ కార్యక్రమంగా భావించి పాల్గొనాలని, కార్యక్రమం గురించి తమకు తెలిసిన వారితో పాటు ఇతర కులబాంధవులకు కూడా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు కట్ల చంద్రయ్య, బండి కిష్టయ్య, మండల అధ్యక్షులు వేముల రాజ గురువయ్య, మండల ఉపాధ్యక్షులు బండి రాజలింగు, పట్టణ అధ్యక్షులు బైరి సత్యనారాయణ, పేరగాని శంకర్, కార్యవర్గ సభ్యులు తదితరులు ఆహ్వానం పలికారు.

జై పద్మశాలి.. జై మార్కండేయ.. పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి.