BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 11:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుపతి సమీపంలో పురాతన ఆలయ కూల్చివేతపై జగన్ ఆగ్రహం.

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 11:49 AM
19 వీక్షణలు

ఆలయాలపై బుల్డోజర్లు నడపడమేనా సనాతన ధర్మ పరిరక్షణ? : వైఎస్ జగన్

తిరుపతి సమీపంలో పురాతన ఆలయ కూల్చివేతపై మాజీ సీఎం ఆగ్రహం.. ఆలయాలను కాపాడాలని డిమాండ్

అమరావతి: తిరుపతి సమీపంలో పురాతన ఆలయాన్ని కూల్చివేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఆలయాలపై బుల్డోజర్లు నడుస్తున్నాయని, ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చంద్రబాబు పాలనలో ఆలయాల కూల్చివేతల పరంపర కొనసాగుతోందని జగన్ విమర్శించారు. గతంలో తిరుమలలోని వెయ్యికాళ్ల మండపం, విజయవాడలో 40 ఆలయాల కూల్చివేత ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

హిందూ దేవాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, పురాతన ఆలయాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను గుర్తించి వాటిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా 'హే రామ్.. ఆలయాలను కాపాడండి.. ఏపీని రక్షించండి' అంటూ జగన్ వ్యాఖ్యానించారు. తిరుపతి సమీపంలో జరిగిన ఆలయ కూల్చివేత ఘటనపై ప్రభుత్వ స్పందన, తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.