BREAKING
thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● మున్సిపల్‌ ఎన్నికల వేళ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. రేపు ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి thumb ● జర్నలిస్ట్‌ రామన్న నాయక్‌పై హత్యాయత్నం.. thumb ● నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు thumb ● బాలాజీ పాఠశాలలో ఘనంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి thumb ● శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం
మంచి మాట
Date of Publish : 31 October 2026, 11:10 pm
Posted by : P GAJENDRA BABU

శివనాదపాలెంలో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency
31 Oct, 2026 - 11:10 PM
13 వీక్షణలు

గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకుల హామీ.. రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని భరోసా

ఎంపీటీసీ అభ్యర్థి వై. మనీకి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి

తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌):

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం శివనాదపాలెం పంచాయతీ పరిధిలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వై. మనీకి గాజు గ్లాసు గుర్తుపై, టీడీపీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రచారంలో భాగంగా నెల్లిమాని కండ్రిగ గ్రామ ప్రజలు తమ గ్రామంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం జరగలేదని నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై స్పందించిన నాయకులు కూటమి ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.