BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:41 am
Posted by : MUSUGU GOPI

కాకినాడ, శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలకు జనసేన సమన్వయ కమిటీలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
20 Nov, 2026 - 06:41 AM
23 వీక్షణలు

కమిటీలను నియమించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

అమరావతి, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

రాష్ట్రంలో రెండో దశలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాకినాడ, శ్రీకాకుళం నగరపాలక సంస్థల మేయర్ స్థానాలకు కూటమిలో భాగంగా జనసేన పార్టీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో రెండు కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ, పార్టీ శ్రేణుల సమన్వయం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల సమన్వయ కమిటీలను నియమించారు.

స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటు కూటమి పార్టీలతో నిరంతరం సమన్వయం చేసుకోవడం ఈ కమిటీల ప్రధాన బాధ్యత. స్థానిక ఎన్నికల్లో పార్టీ పోటీ చేసే ప్రతి చోటా విజయం సాధించే లక్ష్యంతో ఆయా ప్రాంతాల నాయకులతో కలిసి కమిటీలు పనిచేయనున్నాయి.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయ కమిటీ:

1. కందుల దుర్గేష్ – రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి

2. కొణతాల రామకృష్ణ – అనకాపల్లి ఎమ్మెల్యే

3. పిడుగు హరిప్రసాద్ – ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ

4. బొమ్మిడి నాయకర్ – ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే

5. బత్తుల బలరామకృష్ణ – రాజానగరం ఎమ్మెల్యే

6. గిడ్డి సత్యనారాయణ – పి. గన్నవరం ఎమ్మెల్యే

7. చిల్లపల్లి శ్రీనివాస్ – ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్

8. సామినేని ఉదయభాను – ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు

9. వేగుళ్ల లీలాకృష్ణ – రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్

10. ఘంటసాల వెంకటలక్ష్మి – వడ్డీల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్

శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల సమన్వయ కమిటీ:

1. వంశీకృష్ణ శ్రీనివాస్ – విశాఖ దక్షిణ ఎమ్మెల్యే

2. సుందరపు విజయ్ కుమార్ – యలమంచిలి ఎమ్మెల్యే

3. లోకం మాధవి – నెల్లిమర్ల ఎమ్మెల్యే

4. నిమ్మక జయకృష్ణ – పాలకొండ ఎమ్మెల్యే

5. టి. శివశంకర్ – ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్

6. కొరికాన రవికుమార్ – సుడా చైర్మన్

7. రెడ్డి అప్పలనాయుడు – ఏలూరు మేయర్

8. పాలవలస యశస్వి – రాష్ట్ర తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్

9. పెనుగొండ సుబ్బారాయుడు

10. దుగ్గిశెట్టి సుజయ్ బాబు


ఈ కమిటీలు ఎన్నికల ప్రక్రియలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నాయి.