BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 12:13 pm
Posted by : KOPURI LAKSHMAN

వీరులపాడు జడ్పీటీసీ ఉపఎన్నికలో జనసేనకు ఐదు ఓట్ల ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
07 Nov, 2026 - 12:13 PM
59 వీక్షణలు

93 ఓట్లకు గాను జనసేనకు 45, వైఎస్సార్‌సీపీకి 40 ఓట్లు

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ (ఎన్ టుడే న్యూస్): ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని వీరులపాడు మండల జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 93 ఓట్లు పోలవగా, జనసేన అభ్యర్థికి 45 ఓట్లు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 40 ఓట్లు వచ్చాయి. దీంతో జనసేన అభ్యర్థికి ఐదు ఓట్ల ఆధిక్యం లభించింది.

కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు నమోదయ్యాయి. మరో ఆరు ఓట్లను అధికారులు చెల్లనివిగా ప్రకటించారు.

మొత్తం ఓట్ల లెక్కింపులో జనసేన అభ్యర్థి ఐదు ఓట్ల ఆధిక్యంతో నిలిచారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అధికారిక ప్రకటన, తదుపరి ప్రక్రియపై ఎన్నికల అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.