BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 21 August 2026, 09:41 am
Posted by : P. KISHORE

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
21 Aug, 2026 - 09:41 AM
129 వీక్షణలు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు

చిత్తూరు: వివాహ ఆహ్వానం మేరకు చిత్తూరుకు విచ్చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహా సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి. నవీన్ యాదవ్, హబులస్ ఫౌండేషన్ చైర్మన్ వినోద్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వాసు యాదవ్, ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీ ఓంప్రకాష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవేంద్ర యాదవ్ తదితరులు ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను కలిశారు.

ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు పలు అంశాలపై ఎమ్మెల్యేతో ఆత్మీయంగా చర్చించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.