BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త
Date of Publish : 05 October 2026, 08:31 am
Posted by : ADARI RAMA PRASAD

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
05 Oct, 2026 - 08:31 AM
7 వీక్షణలు

మునగపాక: వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. మునగపాకలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించే ఉద్దేశంతో ఐడీ కార్డులను అందజేసినట్లు నాయకులు తెలిపారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కాలనీ మాజీ పీవీసీఎస్ అధ్యక్షుడు కోనపల్లి రామమోహన్‌రావు, గ్రామ మాజీ సర్పంచ్ దిమ్మల అప్పారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దిమ్మల శివగణేష్, పిల్లి అప్పారావు, రాజాన బుజ్జిబాబు, మండల సోషల్ మీడియా ప్రతినిధి మహేశ్వరరావు, మాజీ వార్డు సభ్యులు అప్పలనాయుడు, మర్రపల్లి ప్రసాద్, పరదేశిరావు, రామకృష్ణ, సీతారాం, వెంకటేష్, రాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.