BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 05 October 2026, 09:47 pm
Posted by : DOSAPATI SATISH

కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
Dosapati Satish Kodada Constituency
05 Oct, 2026 - 09:47 PM
239 వీక్షణలు
సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,కాగిత రామచంద్రపురం గ్రామంలో పోషణ్ అభియాన్ పేరిట "పోషణ మాసం" కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది

సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం, కాగిత రామచంద్రపురం గ్రామంలో పోషణ్ అభియాన్
(POSHAN Abhiyaan) అనే కార్యక్రమాన్ని అంగన్వాడీ రెండు కేంద్రాలలో  నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి చక్రాల ఉమాపిచ్చయ్య, అంగన్వాడి కార్యకర్తలు దోసపాటి ప్రమీల, అలుగుపల్లి లక్ష్మి,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైదులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, అంగన్వాడి కేంద్రాల లో నమోదు చేసుకున్న గర్భిణీ స్త్రీలు ,బాలింతలు, ఆశా కార్యకర్తలు మరియు చిన్నారి బాలబాలికలు మొదలగు వారు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు బాలబాలికలకు నడిగూడెం మండల సూపర్వైజర్ సరిత గారి సూచనల మేరకు పోషణకు సంబంధించిన సూచనలను మరియు పోషణకిట్లను అందజేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రముఖ జాతీయ మిషన్. 

ముఖ్య వివరాలు

  • ప్రారంభం: మార్చి 8, 2018న రాజస్థాన్‌లోని జుంజునులో గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు.
  • ప్రధాన లక్ష్యం: కౌమార బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో పౌష్టికాహార లోపం, రక్తహీనత (Anemia) మరియు తక్కువ బరువుతో జన్మించడం వంటి సమస్యలను తగ్గించడం.
  • పోషణ్ 2.0: ప్రస్తుతం ఈ పథకం ‘మిషన్ పోషన్ 2.0’ లోకి మార్చబడి, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయబడుతోంది.
ప్రధాన ఉద్దేశాలు

  • శిశువులు మరియు మహిళల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం.
  • జీవితంలో మొదటి 1,000 రోజుల ప్రాముఖ్యతపై (గర్భధారణ నుండి పుట్టిన రెండు సంవత్సరాల వరకు) అవగాహన కల్పించడం.
  • టెక్నాలజీ ఆధారిత ‘పోషణ్ ట్రాకర్’ యాప్ ద్వారా అంగన్‌వాడీ సేవల నిజ-సమయ పర్యవేక్షణ చేయడం.
  • పోషణ వాటిక (న్యూట్రి-గార్డెన్స్) ద్వారా స్థానికంగా తాజా కూరగాయలు, పండ్లను అందుబాటులోకి తేవడం.