BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 10:10 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పార్టీ విజయానికి విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలి: డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
19 Nov, 2026 - 10:10 PM
15 వీక్షణలు

గన్నవరం సర్పంచ్ అభ్యర్థి గోన మార్తమ్మతో పంచాయతీ అంశాలపై చర్చ

కనిగిరి (ఎన్ టుడే న్యూస్): విభేదాలను పక్కనపెట్టి ఒకే లక్ష్యంతో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు.

గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పార్టీ శ్రేణులతో కలిసి వెలిగండ్ల మండలం గన్నవరం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గోన మార్తమ్మ (భర్త మార్కు) దద్దాల నారాయణ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గన్నవరం పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, మడతల కస్తూరిరెడ్డి, రెడ్డెం బాలకోటిరెడ్డి, గంజి చెన్నకేశవరెడ్డి, గండ్రా వెంకటరెడ్డి, ఇల్లూరి పుల్లయ్య, అన్నెం వెంకటరెడ్డి, వేమన వెంకటరెడ్డి, పునుగోటి సుబ్బారెడ్డి, మల్లెబోయిన తిరుపతయ్య, పోకూరి చిన్న, కేతిరెడ్డి కాశిరెడ్డి, గోన దేవయ్య, గంజి రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.